పాములతో పరాచకాలు.. ముద్దులు పెడుతూ రెచ్చకొట్టిన వ్యక్తి.. చివరికి ??
పాము మన కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తాం.. భయం తో పరుగులు తీస్తాం ధైర్యం ఉన్నవారు అయితే పాము జోలికి పోకుండ దూరం నుండి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పాములను రెచ్చగొట్టి మరీ కాటువేయించుకున్నాడు. మనం పాములను పట్టేవాళ్లను, పాములను ఆడించేవాళ్లను చూసే ఉంటాం.
పాము మన కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తాం.. భయం తో పరుగులు తీస్తాం ధైర్యం ఉన్నవారు అయితే పాము జోలికి పోకుండ దూరం నుండి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పాములను రెచ్చగొట్టి మరీ కాటువేయించుకున్నాడు. మనం పాములను పట్టేవాళ్లను, పాములను ఆడించేవాళ్లను చూసే ఉంటాం. వారు పాములతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పాముల కంటే డేంజర్‌లా ఉన్నాడు. ఇతను అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాల మధ్యలో కూర్చున్నాడు. వాటిని రెచ్చగొడుతూ తన తలపై కాటు వేయించుకున్నాడు. వింత వింత గా ప్రవర్తిస్తూ ఆ పాములకు కోపం తెప్పించాడు. కాసేపటి తరువాత ఆ పాముల్లో కూడా మార్పు వచ్చింది. అతను ఏం చేసినా అవి పెద్దగా పట్టించుకోలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan OG: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో ఆలీ.. పాత స్నేహం చిగురించినట్టేనా ??
ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్
Spy: బడా హీరోల అడ్డాలో నిఖిల్.. రిలీజ్ కు ముందే దిమ్మతిరిగే బిజినెస్
Bro: ఇది కదా.. మాస్ దేవుడి లుక్ అంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

