సిబ్బందితో కస్టమర్ గొడవ.. షాకింగ్ వీడియో వైరల్

సిబ్బందితో కస్టమర్ గొడవ.. షాకింగ్ వీడియో వైరల్

Phani CH

|

Updated on: Jun 27, 2023 | 8:37 PM

రెస్టారెంట్స్‌, ఫుడ్ స్టాల్స్ దగ్గర గొడవలు జరిగిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఫుడ్ లో బొద్దింక కనపడిందనో లేదా బిల్ విషయంలోనో కస్టమర్స్ సిబ్బందితో గొడవకు దిగడం చూశాం. ఇటీవల నోయిడాలోని ఓ మాల్‌లో రెస్టారెంట్ సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న వీడియో వైరలైంది.

రెస్టారెంట్స్‌, ఫుడ్ స్టాల్స్ దగ్గర గొడవలు జరిగిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఫుడ్ లో బొద్దింక కనపడిందనో లేదా బిల్ విషయంలోనో కస్టమర్స్ సిబ్బందితో గొడవకు దిగడం చూశాం. ఇటీవల నోయిడాలోని ఓ మాల్‌లో రెస్టారెంట్ సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న వీడియో వైరలైంది. సర్వీస్ ఛార్జీపై ఇరువర్గాలు గొడవకు దిగారు. తాజాగా ఫుడ్ గురించి మరో ఫైట్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. ఆస్ట్రేలియాలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఇది జరిగింది. మెక్‌డొనాల్డ్స్ కౌంటర్ వద్ద ఓ కస్టమర్ వేచి ఉన్నాడు. ఆ సమయంలో అతడు సిబ్బందితో ఏదో గొడవపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో సిబ్బందిలో ఒకరు కస్టమర్ ముఖంపై డ్రింక్ చల్లారు. దీంతో కస్టమర్ సైతం సిబ్బందిపై దాడికి దిగాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ!.. డిగ్రీ అందుకుంటూ.. మరీ ఇంత చీప్‌గానా.. మండిపడుతున్న నెటిజన్లు..

Costly Shoes: ఈ షూ ఖరీదు రూ.11 కోట్లు.. ఇదే దీని స్పెషల్‌

పాములతో పరాచకాలు.. ముద్దులు పెడుతూ రెచ్చకొట్టిన వ్యక్తి.. చివరికి ??

Pawan Kalyan OG: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో ఆలీ.. పాత స్నేహం చిగురించినట్టేనా ??

ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్