ఛీ!.. డిగ్రీ అందుకుంటూ.. మరీ ఇంత చీప్‌గానా.. మండిపడుతున్న నెటిజన్లు..
చదువుకి తగ్గ సంస్కారం ఉంటే అది హుందాగా, గౌరవప్రదంగా ఉంటుంది. ఓ రేంజ్‌లో చదవుకుని చదువుకోని వాడి కంటే దారుణంగా దిగజారి ప్రవర్తిస్తే..చూసే వాళ్లకే ఛీ అనిపించేంత అసహ్యంగా ఉంటుంది. తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వీడియోలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకోవడానికి వరుసగా ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు
చదువుకి తగ్గ సంస్కారం ఉంటే అది హుందాగా, గౌరవప్రదంగా ఉంటుంది. ఓ రేంజ్‌లో చదవుకుని చదువుకోని వాడి కంటే దారుణంగా దిగజారి ప్రవర్తిస్తే..చూసే వాళ్లకే ఛీ అనిపించేంత అసహ్యంగా ఉంటుంది. తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వీడియోలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకోవడానికి వరుసగా ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు. అక్కడ ప్రోఫెసర్‌లు, మీడియా అంతా ఉంది. అందరి ముందు ఓ అమ్మాయి అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించింది. అక్కడున్న ప్రోఫెసర్‌లు సైతం ఆమె తీరుని చూసి కంగుతిన్నారు. ఆ అమ్మాయి తన ముందున్న అమ్మాయి బ్యాగ్‌ని దౌర్జన్యంగా లాక్కుని అక్కడున్న వారిని ఖాతరు చేయకుండా మైక్ తీసుకుని తన ధోరణిలో తాను మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Costly Shoes: ఈ షూ ఖరీదు రూ.11 కోట్లు.. ఇదే దీని స్పెషల్
పాములతో పరాచకాలు.. ముద్దులు పెడుతూ రెచ్చకొట్టిన వ్యక్తి.. చివరికి ??
Pawan Kalyan OG: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో ఆలీ.. పాత స్నేహం చిగురించినట్టేనా ??
ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్
Spy: బడా హీరోల అడ్డాలో నిఖిల్.. రిలీజ్ కు ముందే దిమ్మతిరిగే బిజినెస్