నీ తెలివికి దండం తల్లో.. కొలనులో అందరూ కాయిన్స్ వేస్తే.. అమ్మాయిగారు మాత్రం
సాధారణంగా నదులు, సముద్రాల వద్దకు వెళ్లినప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం కొందరు నీటిలో కాయిన్స్ వేస్తుంటారు. అలాగే ఆలయ ప్రాంగణాల్లో ఉండే పుష్కరిణిలో కూడా భక్తులు స్నానమాచరించే ముందు పసుపు కుంకుములు, నాణేలు వేస్తుంటారు. తాజాగా ఓ భక్తురాలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా నదులు, సముద్రాల వద్దకు వెళ్లినప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం కొందరు నీటిలో కాయిన్స్ వేస్తుంటారు. అలాగే ఆలయ ప్రాంగణాల్లో ఉండే పుష్కరిణిలో కూడా భక్తులు స్నానమాచరించే ముందు పసుపు కుంకుములు, నాణేలు వేస్తుంటారు. తాజాగా ఓ భక్తురాలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఆలయంలోకి కొందరు భక్తులు వెళ్లారు. అక్కడ చిన్న కోనేరులాంటి నీటి గుంట ఉంది. భక్తులు అందులో నాణేలు వేస్తున్నారు. వారిలో ఓ అమ్మాయి తన వద్ద కాయిన్స్ లేకపోవడంతో నాణేలకు బదులుగా డెబిట్ కార్డ్‌ను తీసింది. ఆ కార్డును కొలను నీటిలో స్వైప్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాదికి కోటి రూపాయల జీతం.. లగ్జరీ లైఫ్.. గుడ్ జాబ్ ఆఫర్.. ఏంటో తెలుసా ??
TOP 9 ET News: వింటేజ్ పవన్..లోడింగ్ | ప్రభాస్‌కు బాలీవుడ్ సలాం
కొంపముంచిన పబ్లిసిటీ.. ఉద్యోం ఊస్ట్.. అసలు ఏం జరిగిందంటే ??
సిబ్బందితో కస్టమర్ గొడవ.. షాకింగ్ వీడియో వైరల్
ఛీ!.. డిగ్రీ అందుకుంటూ.. మరీ ఇంత చీప్‌గానా.. మండిపడుతున్న నెటిజన్లు..