చిన్న గాజు సీసాలో అద్భుత కళాఖండం.. వీడియో చూస్తే వావ్‌ అనక మానరు

చిన్న గాజు సీసాలో అద్భుత కళాఖండం.. వీడియో చూస్తే వావ్‌ అనక మానరు

Phani CH

|

Updated on: Jun 21, 2022 | 9:46 AM

సాధారణంగా పెయింటర్లు కాన్వాస్ మీదనో, తెల్లకాగితంపైనో బొమ్మలను వేస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఒక చిన్న సీసాలో అద్భుతంగా పెయింటింగ్‌ వేసి అందరి హృదయాలు గెలుచుకున్నాడు.


సాధారణంగా పెయింటర్లు కాన్వాస్ మీదనో, తెల్లకాగితంపైనో బొమ్మలను వేస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఒక చిన్న సీసాలో అద్భుతంగా పెయింటింగ్‌ వేసి అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న గాజు సీసా ను తీసుకున్నారు.. దాని లుక్ చూస్తే బహుశా నెయిల్ పాలిష్ బాటిల్ అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఆ సీసా లోపల పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఏం చేస్తున్నాడో .. అనే ఆలోచన వస్తుంది.. అయితే క్షణ క్షణం గడిచిన తర్వాత ఓ రూపం దర్శనమిస్తూ.. ఆ బాటిల్ లో అతను ఏమి చేస్తున్నాడో అర్థమవుతోంది. ఆ చిన్న సిసాలో అందమైన పెయింటింగ్ వేసాడు. అలాంటి పెయింటింగ్‌ను కాగితంపై లేదా కార్డు బోర్డుపై కూడా వేయాలంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రితో మెగాస్టార్‌ జ్ఞాపకాలు

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్

 

Published on: Jun 21, 2022 09:46 AM