వీరావేశంతో.. స్టేజ్ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్
ఆర్జీవీ.. సింగిల్‌గా... వోడ్కా ఆఫ్ తాగాతే ఎలా ఉంటుంది.. తెలిసిన వాళ్లు.. చూసిన వాళ్లు ఆర్జీవీ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. కాని అదే పనిని మరో సారి చేసి చూపించారు ఆర్జీవీ.
ఆర్జీవీ.. సింగిల్‌గా… వోడ్కా ఆఫ్ తాగాతే ఎలా ఉంటుంది.. తెలిసిన వాళ్లు.. చూసిన వాళ్లు ఆర్జీవీ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. కాని అదే పనిని మరో సారి చేసి చూపించారు ఆర్జీవీ. కొండా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీరా వేశాంతో.. పిక్కలు పట్టేలా.. క్రేజీగా డ్యాన్స్ చేశారు ఆర్జీవీ. చేయడమే కాదు.. తుపాకీ పట్టి.. ఎర్ర కండువ మెడలో వేసి.. నక్సలైట్ గెటప్లో అందర్నీ షాక్ చేశారు. ఆ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్
Published on: Jun 21, 2022 09:37 AM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

