రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్
ప్రస్తుతం ఎక్కడ చూసినా నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, దొంగతనాల ఘటనలు మీరూ చాలానే విని ఉంటారు. పాడుబడ్డ ఇల్లు, రద్దీ రోడ్డు, నిర్మానుష్యమైన ప్రాంతం..
ప్రస్తుతం ఎక్కడ చూసినా నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, దొంగతనాల ఘటనలు మీరూ చాలానే విని ఉంటారు. పాడుబడ్డ ఇల్లు, రద్దీ రోడ్డు, నిర్మానుష్యమైన ప్రాంతం.. ఇలా ప్రతీది క్రైమ్ స్పాట్స్‌గా మారిపోతున్నాయి. ఇలాంటి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూస్తే మీరూ షాక్ అవుతారు. వైరల్ వీడియో ప్రకారం.. ఓ రోడ్డు పక్కన చెట్ల కింద తెల్లటి వస్త్రం చుట్టి మృతదేహం ఉన్నట్లు మీరు చూడవచ్చు. ముందుగా దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా.. క్రమేపీ అక్కడ చాలామంది గుమిగూడారు. ఏమై ఉంటుందని అనుకుంటూ.. ఆ మృతదేహం చుట్టూ పదుల సంఖ్యలో జనాలు వచ్చి చేరారు. సమాచారం అందుకున్న పోలీసులు కాసేపటికి అక్కడికి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కదూ.. అయితే సినిమాలో అసలు ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. అందరికీ షాక్ కలిగేలా కప్పిన ఆ తెల్లటి వస్త్రం తీసి ఓ వ్యక్తి లేచి కూర్చుంటాడు. దీనితో అక్కడంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. అసలేం జరుగుతోందా అని అక్కడున్న వారికి అర్ధం కాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: అగ్నిపథ్ కు అర్హతలు ఏమిటో తెలుసా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

