ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రితో మెగాస్టార్ జ్ఞాపకాలు
పైకి కోపాన్ని ప్రదర్శిస్తూ.. తన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తపన పడతాడు తండ్రి. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు.
పైకి కోపాన్ని ప్రదర్శిస్తూ.. తన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తపన పడతాడు తండ్రి. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. తన ప్రతిరూపం ఉన్నత స్థాయికి చేరిన తరువాత ఆ వైభవాన్ని చూసి పొంగిపోతాడు.. తన జీవితంలోని ఒడిదుడుకులన్నీ మర్చిపోతాడు.. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం పోరాడే నిస్వార్థ శ్రామికుడు నాన్న… జూన్ 19న ఫాదర్స్ డే.. ఈ సందర్భంగా తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు సినీ ప్రముఖులు.. ఒక గొప్ప తనయుడిగా.. గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు మెగాస్టార్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీరావేశంతో.. స్టేజ్ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్
రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

