Alligator – Python: 5 అడుగుల మొసలిని.. అమాంతం మింగేసిన కొండచిలువ చూస్తే షాక్.!
ఓ అటవీ ప్రాంతంలో చలనం లేని పైథాన్‌ను అటవీ సిబ్బంది గుర్తించి.. ల్యాబ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే అది చచ్చిపోయి, పొట్ట ఉబ్బిపోయి ఉండటం గమనించారు. కొండచిలువ ఏం మింగేసి ఉంటుందోనని దాని పొట్ట కోసి చూశారు.. అంతే!
ఓ అటవీ ప్రాంతంలో చలనం లేని పైథాన్‌ను అటవీ సిబ్బంది గుర్తించి.. ల్యాబ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే అది చచ్చిపోయి, పొట్ట ఉబ్బిపోయి ఉండటం గమనించారు. కొండచిలువ ఏం మింగేసి ఉంటుందోనని దాని పొట్ట కోసి చూశారు.. అంతే! కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. సరీసృపాలలో అత్యంత ప్రమాదకరమైనవి కొండచిలువలు. అవి భారీ ఆకారంలో ఉండటమే కాదు.. భారీ సైజు జంతువులను అమాంతం మింగేస్తాయి. అవి మింగే పెద్ద జంతువులను జీర్ణించుకోలేక, బయటికి కక్కలేక.. చివరికి మృత్యుఒడిలో చేరుతాయి. అలాంటి ఘటన ఒకటి అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.సుమారు 18 అడుగులు ఉన్న ఓ బర్మీస్ పైథాన్.. జింకలు, కుందేళ్లు లాంటివి మింగకుండా.. ఏకంగా ఐదడుగులు పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి కక్కలేక.. జీర్ణించుకోలేక.. ప్రాణాలు విడిచింది. దాన్ని చూసిన కొంతమంది సైంటిస్టులు.. కొండచిలువను ల్యాబ్‌కు తీసుకొచ్చారు. కొండచిలువ ఏం మింగేసి ఉంటుందోనని దాని పొట్ట కోసి చూశారు. కొండచిలువ కడుపులో 5 అడుగుల పొడవున్న మొసలి ప్రత్యక్షమైంది. ఆ మొసలి కూడా చనిపోయింది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మరోసారి వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

