Flight Attendant: గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. విమాన సిబ్బంది చేసిన పనికి అంతా అవాక్కు..!(video)
చిన్న పిల్లలతో విమానంలో ప్రయాణించడం నిజంగా కష్టమైన పని. అలాంటప్పుడు విమాన సిబ్బంది సహకరిస్తే ప్రయాణం సుఖంగా ఉంటుంది. నీల్ మాల్కం అనే ఎయిరిండియా సిబ్బంది
చిన్న పిల్లలతో విమానంలో ప్రయాణించడం నిజంగా కష్టమైన పని. అలాంటప్పుడు విమాన సిబ్బంది సహకరిస్తే ప్రయాణం సుఖంగా ఉంటుంది. నీల్ మాల్కం అనే ఎయిరిండియా సిబ్బంది ఓ ప్రయాణికుడి కూతురిని తన భుజంపై ఎత్తుకుని ఓదార్చారు. అందుకు ఆ చిన్నారి తండ్రి నీల్ మాల్కంకు కృతజ్ఞతలు తెలిపారు.ఆగస్ట్ 7న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది నీల్, ప్రయాణికుడి కూతుర్ని ఓదార్చారు. అతని ఆత్మీయ ప్రవర్తనను మెచ్చుకున్న చిన్నారి తండ్రి.. ‘నా కూతురు అతని భుజం మీద హాయిగా నిద్రపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఎయిరిండియాను టాటా స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి’ అని పోస్ట్‌లో రాసి నీల్ మాల్కమ్‌ను ట్యాగ్ చేశాడు. హృదయాల్ని హత్తుకునే ఈ వీడియో 1,70,000 పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

