Viral Video: మద్యం సీసాలో తేనే, ఇతర ద్రవ్యాలతో బాబా విగ్రహానికి అభిషేకం.. వీడియో వైరల్.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేకం చేయకుండా అల్కహాల్ సీసాలతో చేయడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఈ కొత్తరకం సంప్రదాయం ఏంటని బాబా భక్తులు మండిపడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేకం చేయకుండా అల్కహాల్ సీసాలతో చేయడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఈ కొత్తరకం సంప్రదాయం ఏంటని బాబా భక్తులు మండిపడుతున్నారు. దేవుడి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేయడం సంప్రదాయం. పాలు, తేనే, పంచదార, పళ్ల రసాలను ప్రత్యేక పాత్రల్లో నింపి దేవుడికి అభిషేకం చేస్తారు. కానీ వేమవరంలో మాత్రం అందుకు విరుద్దంగా గ్రామస్థులు వ్యవహరించారు.బీరు బాటిళ్లు, విస్కీ సీసాలలో ద్రవ్యాలను పోశారు. వాటితోనే అభిషేకం చేశారు. లిక్కర్ సీసాలతో అభిషేకంపై భక్తులు మండిపడుతున్నారు. ఇలా చేయడం దేవుడ్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

