Car Accident: మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు.. తళ్లీకూతుళ్లు మృతి.!
హైదరాబాద్ లోని బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బండ్లగూడ మెయిన్‌రోడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం ముందు హోండా సిటీకార్ మెహదీపట్నం నుంచి అతివేగంగా వస్తూ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది.
హైదరాబాద్ లోని బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బండ్లగూడ మెయిన్‌రోడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం ముందు హోండా సిటీకార్ మెహదీపట్నం నుంచి అతివేగంగా వస్తూ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఫుట్‌పాత్ మీద వాకింగ్ చేస్తున్న నలుగురిని ఢీకొట్టింది. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు ఇంట్లోంచి వాకింగ్ కోసం తల్లీకూతుళ్లు అనురాధ, మమత ఇంట్లోంచి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనబడుతున్నాయి. ఎప్పటిలానే వాకింగ్‌కి వెళ్లారు..కానీ అంతలోనే ప్రాణాలు పోతాయని ఊహించలేదు…మృత్యువు కారు రూపంలో వెంటాడింది. ఆ ఇద్దరి ప్రాణాలు తీసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...