Woman Voter: ఓటేసేందుకు వచ్చి ఐరన్ గ్రిల్‌లో ఇరుక్కున్న మహిళ..! సాయం చేసిన పోలీసులు..
చండూరులోని పోలింగ్ బూత్- 201లో ఓ మహిళ ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. ఓటు వేసేందుకు లోపలికి వెళ్తుండగా గేటు వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ గ్రిల్‌లో ఆమె కాలు ఇరుక్కుపోయింది.
చండూరులోని పోలింగ్ బూత్- 201లో ఓ మహిళ ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. ఓటు వేసేందుకు లోపలికి వెళ్తుండగా గేటు వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ గ్రిల్‌లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. కాలు జారడంతో ఆమె కిందపడిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు, పోలీసులు ఆమెకు సాయం చేసి జాగ్రత్తగా తీసుకెళ్లారు. ఇదే బూత్‌లో పోలింగ్ సరళి పరిశీలించేందుకు BJP అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా వెళ్లారు. ఆ మహిళ కాలు గ్రిల్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసి ఆరా తీశారు. వెంటనే ఆమెకు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..