Hyderabad: చిన్న పొరపాటు.. ప్రాణమే పోయింది.! ప్రాణం తీసిన పాత సిమ్ కార్డ్..!
ఎవరో వాడి వదిలేసిన సిమ్‌కార్డు కొని వాడటమే ఆ బాలిక పాలిట శాపమైంది. అనూహ్యంగా ఆమె ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది. ప్రేమించమంటూ తరచూ ఓ యువకుడు ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తుండడంతో మైనర్ బాలిక
హైదరాబాద్ శివారు పటాన్‌చెరు పట్టణంలో ఓ కాలనీకి చెందిన మైనర్ బాలిక ఒక సిమ్ కార్డు కొనుగోలు చేసింది. అయితే అది ఇంతకు ముందు మరొకరు వాడి వదిలేశారు. ఆ తర్వాత ఓ బాలిక ఆ సిమ్‌ను తీసుకుని వాడుతోంది. ఈ క్రమంలోనే ఈ నంబర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మేస్త్రీ పనిచేసే యవకుడు ఫోన్ చేస్తున్నాడు. తనను ప్రేమించమంటూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఆ యువకుడిని మందలించారు. అయినా.. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి వేధించడంతో బాలిక చీరతో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. జరిగిన దారుణంపై బాధితురాలి కుటుంబ సభ్యులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

