యువకుడికి ఘోర అవమానం !! చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ..
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్ద మనుషులుగా చెప్పుకునే కొంత మంది గ్రామ పెద్దలు ఓ దళిత యువకుడి పట్ల తీవ్ర అవమానకరంగా ప్రవర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్ద మనుషులుగా చెప్పుకునే కొంత మంది గ్రామ పెద్దలు ఓ దళిత యువకుడి పట్ల తీవ్ర అవమానకరంగా ప్రవర్తించారు. ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన దినేశ్ కుమార్‌పై తాజ్‌పుర్ గ్రామ సర్పంచ్ శక్తి మోహన్ గుర్జార్, మరో ఇద్దరు దాడి చేశారు. చెప్పులతో కొడుతూ చంపేస్తామని బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కాస్త వైరల్ అవుతూ.. పోలీసుల కంట పడింది. దీంతో నిందితులపై కఠిన చర్యలు చేపట్టారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. గ్రామ సర్పంచ్‌ను అరెస్ట్ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని, వారినీ త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన యువతి.. ఈ హనీట్రాప్ ఎలా జరిగిదంటే
Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఫిదా..
తాగినమైకంలో పెద్దాయన వెరైటీ డ్యాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
ఆ డ్రగ్ వల్లే సోనాలీ చనిపోయింది !! డీజీపీ షాకింగ్ నిజాలు
ఇండియానే నా టార్గెట్.. టీవీ9 సీఈవో బరుణ్ దాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

