స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన యువతి.. ఈ హనీట్రాప్ ఎలా జరిగిదంటే
హనీట్రాప్‌తో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన ఘటన పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపింది. రెండురోజుల తరువాత రంజిత్‌నగర్ లోని ఫ్లాట్‌లో ఆ స్టూడెంట్‌ను పోలీసులు రక్షించారు.
హనీట్రాప్‌తో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన ఘటన పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపింది. రెండురోజుల తరువాత రంజిత్‌నగర్ లోని ఫ్లాట్‌లో ఆ స్టూడెంట్‌ను పోలీసులు రక్షించారు. మత్తుమందు ఇచ్చి భూమ్లా అనే విద్యార్ధిని హనీట్రాప్ గ్యాంగ్ బంధించింది. భూమ్లా పేరంట్స్ నుంచి 50 లక్షలను డిమాండ్ చేసింది ఆ గ్యాంగ్ . రాఖీ అనే యువతి ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి భూమ్లాను ట్రాప్ చేసింది ఖరార్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు భూమ్లా. ఖరార్‌లో తనను కలవాలని చెప్పిన రాఖీ ముఠా సభ్యులతో కలిసి కిడ్నాప్ చేసింది. అంబాలా , హరిద్వార్ , ఘజియాబాద్ జిల్లాలకు చెందిన పోలీసులు సమన్వయంతో పనిచేసి ఈ హనీట్రాప్ ముఠా గుట్టురట్టు చేశారు. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హోండా సిటీ కారును , పిస్టల్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఫిదా..
తాగినమైకంలో పెద్దాయన వెరైటీ డ్యాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
ఆ డ్రగ్ వల్లే సోనాలీ చనిపోయింది !! డీజీపీ షాకింగ్ నిజాలు
ఇండియానే నా టార్గెట్.. టీవీ9 సీఈవో బరుణ్ దాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
News Watch: మొన్న జూ.ఎన్టీఆర్…నేడు నితిన్..తారలతో భేటీ దేనికి సంకేతం ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

