తాగినమైకంలో పెద్దాయన వెరైటీ డ్యాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
కొంతమంది మందుబాబులకు చుక్క లేకపోతే ముద్ద దిగదు. ఇలాంటి వారు ఎప్పుడూ మద్యం దుకాణాల దగ్గరే ఉంటారు. ఇక మద్యం సేవించిన తర్వాత మందుబాబులు చేసే రచ్చ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.
కొంతమంది మందుబాబులకు చుక్క లేకపోతే ముద్ద దిగదు. ఇలాంటి వారు ఎప్పుడూ మద్యం దుకాణాల దగ్గరే ఉంటారు. ఇక మద్యం సేవించిన తర్వాత మందుబాబులు చేసే రచ్చ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. నీ యవ్వ తగ్గేదెలే అంటూ.. ఏకంగా పోలీసులకే ధమ్కీలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఫుల్లుగా మద్యం సేవించిందే కాకుండా రోడ్డు నానా రచ్చ చేశాడు ఓ పెద్దాయన. పీకల వరకు మద్యం సేవించి, నడి రోడ్డు మీద డ్యాన్స్ చేశాడు. అంతేకాదు.. తాగిన మందు సీసాను తలపై పెట్టుకుని మరీ చిందులు వేశాడు. ఓ చిన్న హోటల్లో నుంచి వస్తున్న ఫోక్ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. ఇక ఈ మందు బాబు డ్యాన్స్ చూసి తెగ నవ్వుకున్నారు వాహనదారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ డ్రగ్ వల్లే సోనాలీ చనిపోయింది !! డీజీపీ షాకింగ్ నిజాలు
ఇండియానే నా టార్గెట్.. టీవీ9 సీఈవో బరుణ్ దాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
News Watch: మొన్న జూ.ఎన్టీఆర్…నేడు నితిన్..తారలతో భేటీ దేనికి సంకేతం ??