Cobra Viral Video: గుడ్లు మింగిన నాగుపాము.. కదలేని స్థితిలో ఎం చేసిందంటే.? వీడియో వైరల్.

Cobra Viral Video: గుడ్లు మింగిన నాగుపాము.. కదలేని స్థితిలో ఎం చేసిందంటే.? వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Aug 01, 2023 | 9:16 AM

వర్షాకాలం లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. పొలాలు,ఖాళీ ప్రదేశాలు,ఇళ్లు ఎక్కడపడితే అక్కడ సంచరిస్తాయి. పాములంటే ఎవరికైనా భయమే. అందులోనూ నాగుపాము అంటే వణుకే. ఖమ్మం జిల్లా మధిర లో ఇళ్ళ మధ్య నాగు పాము బుసలు కొడుతూ సంచరించింది. విష సర్పాలు ఇళ్ల మధ్య సంచరిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కొందరు వాటిని హతమారుస్తున్నారు.

వర్షాకాలం లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. పొలాలు,ఖాళీ ప్రదేశాలు,ఇళ్లు ఎక్కడపడితే అక్కడ సంచరిస్తాయి. పాములంటే ఎవరికైనా భయమే. అందులోనూ నాగుపాము అంటే వణుకే. ఖమ్మం జిల్లా మధిర లో ఇళ్ళ మధ్య నాగు పాము బుసలు కొడుతూ సంచరించింది. విష సర్పాలు ఇళ్ల మధ్య సంచరిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కొందరు వాటిని హతమారుస్తున్నారు. ఓ నాగు పాము ఇళ్లమధ్య సంచరిస్తుండగా గుర్తించిన స్థానికులు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ ఆ పామును జాగ్రత్తగా ఓ డబ్బాలో బంధించి అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే ఆ పాము కోళ్ల వద్దకు వెళ్లి కోడిగుడ్లు మింగడంతో కదల్లేని పరిస్థితి లో ఉంది. అడవి ప్రాంతంలో వదిలిన అనంతరం ఆ పాము కోడి గుడ్లను ఒక్కొక్కటిగా బయటకు కక్కేసింది. మొదట నాగు పాము ను చూసి భయపడ్డ స్థానికులు దాని అవస్థ చూసి అయ్యో అనుకున్నారు.. పాములు నివాసస్థలాలోకి వచ్చినప్పుడు భయంతో వాటిని చంపవద్దని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానిక రెస్క్యూ టీమ్ సభ్యులు తెలిపారు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 01, 2023 09:12 AM