Child Selling Coffee: కాఫీ అమ్ముతున్న చిన్నారి.. అతడి చిరునవ్వుకు , క్యూట్ స్మైల్ అంటూ.. నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో.
మనం చేసేపని చిన్నదైనా, పెద్దదైనా మనసుపెట్టి చేస్తే అది అందరినీ ఆకట్టుకుంటుంది. విజయవంతమవుతుంది కూడా. తాజాగా ఓ చిన్నారి నవ్వుతూ కాఫీ అమ్ముతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మనం చేసేపని చిన్నదైనా, పెద్దదైనా మనసుపెట్టి చేస్తే అది అందరినీ ఆకట్టుకుంటుంది. విజయవంతమవుతుంది కూడా. తాజాగా ఓ చిన్నారి నవ్వుతూ కాఫీ అమ్ముతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారి నవ్వుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇరాక్‌లోని బస్రాలో ఓ బాలుడు చిరునవ్వుతో కాఫీ సర్వ్ చేస్తున్నాడు. అంతేకాదు కాఫీ ఇచ్చినందుకు డబ్బులు కూడూ తీసుకోవడం లేదు. ఇరాక్‌లో ట్రావెల్ బ్లాగర్ డౌ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇరాకీ కైండ్‌నెస్ అని క్యాప్షన్ ఇచ్చారు. మరి ఆ చిన్నారి అలా కాఫీ ఎందుకు ఫ్రీగా సర్వ్ చేయాలనుకున్నాడో క్లారిటీ లేదు కానీ… ఈ వీడియో మాత్రం నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అయింది. లక్షలమంది వీడియోను వీక్షించగా ఆ బాలుడి లవ్‌లీ స్మైల్‌కి మెస్మరైజ్ అయిపోయారు. ఆ బాలుడి నవ్వులో నిజాయితీ ఉందంటూ చిన్నారిపై తమ కామెంట్లతో ప్రేమను కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..