Horned Snake: బాబోయ్ కొమ్ములున్న ‘రాక్షసి’ పాము.. ఎప్పుడైనా చూసారా..? హడలెత్తించిందిగా..
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో మనుషులు, జంతువులకు సంబంధించి రకరకాల వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే..
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో మనుషులు, జంతువులకు సంబంధించి రకరకాల వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇంకొన్ని భయాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆశ్చర్యంతో పాటు.. భయం కలిగిస్తుంది. సాధారణంగా రాక్షసులకు తలపై కొమ్ములు ఉంటాయి. ఈ దృశ్యాలు సినిమాల్లో మనం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ, పాముకు కొమ్ములు ఉండటం అనేది చాలా అరుదు. తాజాగా ఓ పాము తలపై కొమ్ములు ఉన్నాయి. పంట పొలాల్లో సంచరిస్తున్న ఆ కొమ్ముల పాము తెగ హల్ చల్ చేసింది. అటూ ఇటూ తిరుగుతూ రచ్చ చేసింది. అయితే, వింత పామును చూసిన పలువురు దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దానిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి పామును తామెప్పుడూ చూడలేదని, నమ్మలేకపోతున్నామంటున్నారు. రాక్షసి పాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..