Road Accident: వంతెనపైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. బస్సులో 30 మంది.. వీడియో.
రాజస్థాన్‌లో ఘోర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వంతెనపైనుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి రైల్వేట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెలుస్తోంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
రాజస్థాన్‌లో ఘోర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వంతెనపైనుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి రైల్వేట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెలుస్తోంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 28 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతున్నట్లు వివరించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్ కస్వా పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.