Migrants Missing: సముద్రంలో 300 మంది శరణార్థుల గల్లంతు.. శరణార్థుల ఆచూకీ కోసం రంగంలోకి విమానాలు.
అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న 300 మంది శరణార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. సెనెగల్‌కు చెందిన రెండు ఓడ రేవు పట్టణాల నుంచి స్పెయిన్ కనేరి దీవులకు మూడు పడవల్లో జూన్ 23, 24 తేదీల్లో వీరు బయలుదేరారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న 300 మంది శరణార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. సెనెగల్‌కు చెందిన రెండు ఓడ రేవు పట్టణాల నుంచి స్పెయిన్ కనేరి దీవులకు మూడు పడవల్లో జూన్ 23, 24 తేదీల్లో వీరు బయలుదేరారు. తొలి రెండు పడవల్లో వంద మంది, మూడో పడవలో 200 మంది ఉన్నట్లు సమాచారం. అయితే, అప్పటి నుంచి ఇంతవరకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరణార్థుల ఆచూకీ కనుగొనేందుకు విమానాలను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పెయిన్‌కు చెందిన ఓ సేవా సంస్థ తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

