Feel Good Video: నిరాశ్రయ మహిళతో డాన్స్ చేసిన మహిళ.. వైరల్‌గా మారిన వీడియో.
సమాజంలో సంతోషం విరజిమ్మేలా ఫీల్ గుడ్ వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఎంతోమంది ముఖాలపై నవ్వులు పూయిస్తూ ఓ సానుకూల దృక్పధం నింపే వీడియోలూ నెట్టింట సందడి చేస్తుంటాయి. ఇక లేటెస్ట్‌గా అన్షిక అవస్ధి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలోని వేర్‌హౌస్ కేఫ్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో నిరాశ్రయ మహిళతో అన్షిక డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఇద్దరూ మంచి ఈజ్‌తో డ్యాన్స్ చేస్తుండగా మహిళను అన్షిక హత్తుకోవడంతో ఈ క్లిప్ ముగుస్తుంది. ఢిల్లీ చాలా అందమైన నగరం..ఇక్కడ అన్ని రకాల మనుషులను కలవచ్చు..మీతో డ్యాన్స్‌తో కలిసిపోయే వారు ఇంకా మన మనసుకు దగ్గరవుతారని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

