Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 19 మంది సజీవ దహనం.!

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 19 మంది సజీవ దహనం.!

Anil kumar poka

|

Updated on: Jul 27, 2024 | 3:51 PM

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం విమానం టేకాఫ్‌ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో రన్‌వేపై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకుని విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం.

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం విమానం టేకాఫ్‌ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో రన్‌వేపై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకుని విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. దగ్ధమైన విమాన శకలాల నుండి సహయక సిబ్బంది ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా అధికారులు వెల్లడించారు. ఘటన స్థలం వద్ద సహయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.