విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి బాలుడు.. ఎక్స్‌రే చూసి వైద్యులు షాక్‌ !!

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి బాలుడు.. ఎక్స్‌రే చూసి వైద్యులు షాక్‌ !!

Phani CH

|

Updated on: Dec 28, 2022 | 9:48 AM

పిల్లలు ఆడుకునేటప్పుడు తమ చేతిలో ఉన్న వస్తువులను నోటిలో పెట్టుకోవడం చాలా సార్లు చూస్తూనే ఉంటాం.. ఒకొక్కసారి అలా నోట్లో పెట్టుకున్న వస్తువులు పొరపాటున మింగేస్తుంటారు.

పిల్లలు ఆడుకునేటప్పుడు తమ చేతిలో ఉన్న వస్తువులను నోటిలో పెట్టుకోవడం చాలా సార్లు చూస్తూనే ఉంటాం.. ఒకొక్కసారి అలా నోట్లో పెట్టుకున్న వస్తువులు పొరపాటున మింగేస్తుంటారు. తాజాగా టర్కీలో అలాంటి ఘటనే జరిగింది. టర్కీకి చెందిన 15 ఏళ్ల బాలుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు ఎక్స్‌రే రిపోర్ట్‌ చూసి షాకయ్యారు. అతని కడుపులో 3 అడుగుల పొడవైన చార్జింగ్‌ కేబుల్‌ను గుర్తించారు. వెంటనే బాలుడికి శస్త్రచికిత్స చేసి కేబుల్‌ వైరును తొలగించారు. అంతేకాదు ఆ బాలుడి కడుపులో మరో హెయిర్‌ పిన్ కూడా ఉండటంతో అదికూడా తొలగించినట్లు వైద్యులు తెలిపారు. అయితే అంతపొడవైన కేబుల్‌ బాలుడి కడుపులోకి ఎలా వెళ్లిందో అంతుచిక్కడం లేదన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం ఉద్యోగం సామీ.. వచ్చిపోయే రైళ్లను లెక్కించాలట

ఏం టాలెంట్ బాస్.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. మగువలు ఫిదా

Jani master: హీరోయిన్‌కు చుక్కలు చూపించిన జానీ మాస్టర్..

పవన్ దాటికి తుక్కుతుక్కైన అన్నపూర్ణ స్టూడియో.. వైరల్ అవుతున్న వీడియో

Vijay Devarakonda: చరణ్ సినిమాను లాక్కున్న విజయ్‌ దేవరకొండ

 

Published on: Dec 28, 2022 09:48 AM