Vijay Devarakonda: చరణ్ సినిమాను లాక్కున్న విజయ్ దేవరకొండ
"రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జెర్సీ ఫేం.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు రేపో మాపో షూటింగ్ మొదలెట్టనున్నారు.
“రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జెర్సీ ఫేం.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు రేపో మాపో షూటింగ్ మొదలెట్టనున్నారు.” ఇది నిన్నమొన్నటి వరకు నెట్టింట వైరల్ అయిన మాటలు. ఇండస్ట్రీ నుంచి కూడా లీకైన కబుర్లు. వీటిని కంటిన్యూ చేస్తూ… ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ఫ్రెష్ న్యూస్‌లు. ఇక ఇప్పుడేమో.. విజయ్ దేవరకొండ చేస్తున్నాడనే కొత్త టాక్‌లు. వెరసి ఇవే ఇప్పుడు హాట్ హాట్ విషయాలు. ఎస్ ! పాన్ ఇండియన్ హీరోగా మారారనే కారణమో.. స్టోరీ నచ్చలేదనే రీజనో తెలియదు కాని.. చెర్రీ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి తప్పుకున్నారట. ఇక ఆ సినిమా బదులు రంగస్థలం 2 సినిమాను.. దాంతో పాటే బుబ్బి బాబు సనా సినిమాను మొదలెట్టనున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గూస్ బంప్స్ వచ్చేలా పవన్ ఎంట్రీ.. లీకైన వీడియో !!
‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్ రిలీజ్.. బద్దలవుతున్న యూట్యూబ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

