గూస్ బంప్స్ వచ్చేలా పవన్ ఎంట్రీ.. లీకైన వీడియో !!
నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఒకే వీడియో కనిపిస్తోంది. ఓకే వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ వీడియోనే.. అన్ని ప్లాట్ ఫాంలలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేం వీడియో..!
నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఒకే వీడియో కనిపిస్తోంది. ఓకే వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ వీడియోనే.. అన్ని ప్లాట్ ఫాంలలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేం వీడియో..! బాలయ్య అన్‌స్టాపబుల్ షో వీడియో..! ఆ షోకు పవన్ ఎంట్రీ ఇస్తున్న వీడియో..! ఎస్ ! ఓటీటీ షోల్లో బాహుబలి షోగా మారిన అన్‌స్టాపబుల్ టాక్ షో.. ఇప్పుడు పవన్ మేనియాతో ఊగిపోతోంది. బాలయ్య షోకు పవన్ రావడమేంటనే షాక్ తో తేరుకోలేకపోతోంది. ఈ షో సెట్ నుంచి వచ్చిన ఫోటోలు.. వీడియోలతో సోషల్ మీడియా బద్దలవుతోంది. అందులోనూ ఎన్బీకే.. పీఎస్ పీకే.. ఎంట్రీ వీడియో.. అందరికీ దిమ్మతిరిగేలా దద్దరిల్లేలా చేస్తోంది. అవును! ఇక చెప్పడం కాదు.. డైరెక్ట్ గా చూసేయండి!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్ రిలీజ్.. బద్దలవుతున్న యూట్యూబ్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

