‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్ రిలీజ్.. బద్దలవుతున్న యూట్యూబ్
చిరు అదరగొడుతున్నారు. తన నయా లుక్స్‌తో.. మాసీ యాటిట్యూడ్‌తో.. నెట్టింట తుఫాను క్రియేట్ చేస్తున్నారు. తన ఉగ్రరూపంతో.. రౌడీలను చితక్కొడుతున్న తీరుతో.. యూట్యూబ్‌ను రఫ్ఫాడిస్తున్నారు.
చిరు అదరగొడుతున్నారు. తన నయా లుక్స్‌తో.. మాసీ యాటిట్యూడ్‌తో.. నెట్టింట తుఫాను క్రియేట్ చేస్తున్నారు. తన ఉగ్రరూపంతో.. రౌడీలను చితక్కొడుతున్న తీరుతో.. యూట్యూబ్‌ను రఫ్ఫాడిస్తున్నారు. దేవీ ఇచ్చిన దిమ్మతిరిగే ట్యూన్‌కు తన ఇమేజ్ నే పెద్ద ఎసెట్ గా మార్చేశారు. ఈ సాంగ్‌ను మెగా ఫ్యాన్స్ కు యాంథమ్ లా మాచ్చేశారు. ఎస్ ! ది మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన చిరు వాల్తేరు వీరయ్య సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ రిలీజైంది. రిలీజవ్వడే కాదు.. ఇప్పుడా పాట అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చాన్నాళ్ల తరువాత చిరు స్టామినాకు.. ఇమేజ్ పర్ఫెక్ట్ పాట పడిందనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్.. చిరును ఆన్‌స్క్రీన్ పర్సనాలిటీని అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. దానికి తోడు చిరు కనిపిస్తున్న తీరు.. చిరు పాత సినిమాలను… ఇండియాను ఊపేసిన రోజులను గుర్తుకు తెస్తోంది. తరాలు చూడని,యుగాలు చూడని సమర్ధ శిఖరం వీడే..! అనే ఈ సాంగ్‌లోని లైన్ కు మ్చాచ్ చేస్తోంది.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

