ఇదేం ఉద్యోగం సామీ.. వచ్చిపోయే రైళ్లను లెక్కించాలట

ఇదేం ఉద్యోగం సామీ.. వచ్చిపోయే రైళ్లను లెక్కించాలట

Phani CH

|

Updated on: Dec 28, 2022 | 9:47 AM

నిరుద్యోగ యువతే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చి పోయారు. డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం వెతుకుతున్నయువతకు రైల్వేలో ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి నిలువునా ముంచేశారు.

నిరుద్యోగ యువతే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చి పోయారు. డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం వెతుకుతున్నయువతకు రైల్వేలో ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి నిలువునా ముంచేశారు. కానీ వారు చేయాల్సిన జాబ్‌ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తమిళనాడుకు చెందిన సుబ్బుసామి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు దిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో కోయంబత్తూరుకు చెందిన శివరామన్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, ఎవరైనా ఉంటే రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. అది నమ్మిన సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను దిల్లీకి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. ఆ నిరుద్యోగులందరినీ శివరామన్‌.. వికాస్‌ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానంటూ రాణా వారిని నమ్మించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏం టాలెంట్ బాస్.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. మగువలు ఫిదా

Jani master: హీరోయిన్‌కు చుక్కలు చూపించిన జానీ మాస్టర్..

పవన్ దాటికి తుక్కుతుక్కైన అన్నపూర్ణ స్టూడియో.. వైరల్ అవుతున్న వీడియో

Vijay Devarakonda: చరణ్ సినిమాను లాక్కున్న విజయ్‌ దేవరకొండ

గూస్ బంప్స్ వచ్చేలా పవన్‌ ఎంట్రీ.. లీకైన వీడియో !!

 

Published on: Dec 28, 2022 09:42 AM