పవన్ దాటికి తుక్కుతుక్కైన అన్నపూర్ణ స్టూడియో.. వైరల్ అవుతున్న వీడియో
సినిమా రిలీజ్ అంటేనో.. లేదా ఓ సినిమా ప్రీ రిలజ్ అంటేనో.. ఫ్యాన్స్ హంగామా చేయడం.. కామన్. బ్యానర్లు కట్టి.. బాజా బజెంత్రీలు పెట్టి.. నానా రచ్చ చేయడం వెరీ వెరీ కామన్.
సినిమా రిలీజ్ అంటేనో.. లేదా ఓ సినిమా ప్రీ రిలజ్ అంటేనో.. ఫ్యాన్స్ హంగామా చేయడం.. కామన్. బ్యానర్లు కట్టి.. బాజా బజెంత్రీలు పెట్టి.. నానా రచ్చ చేయడం వెరీ వెరీ కామన్. కాని ఓ టాక్ షో విచ్చేస్తున్న హీరోకు… బ్యానర్లు కట్టి.. బాజా బజెంత్రీలతో వెల్ కమ్ చెప్పడం ఎక్కడైనా చూశారా..! పఠాకా కాల్చి.. రంగు రంగుల పేపర్ కటింగులు గాల్లో ఎగిరేయడాన్ని మీరెప్పుడైనా విట్ నెస్ చేశారా..? చేయలేదు కదా.. అయితే ఇప్పుడు చూడండి! చూశారుగా.. ఎన్‌బీకే షో షూట్ జరుగుతున్న అన్నపూర్ణ 7ఎకర్స్ స్టూడియో పరిస్థితి ఎలా మారిందో..! పవన్ ఫ్యాన్స్‌తో.. వాళ్లను కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లతో.. ! నిండిపోయింది కదా…! వాళ్ల అరుపులతో.. కేకలతో.. పేల్చే బాంబులతో.. స్టూడియో అంతా దద్దరిల్లిపోతుంది కదా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Devarakonda: చరణ్ సినిమాను లాక్కున్న విజయ్ దేవరకొండ
గూస్ బంప్స్ వచ్చేలా పవన్ ఎంట్రీ.. లీకైన వీడియో !!
‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్ రిలీజ్.. బద్దలవుతున్న యూట్యూబ్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

