Jani master: హీరోయిన్‌కు చుక్కలు చూపించిన జానీ మాస్టర్..
స్టార్ హీరోలకే .. ది బెస్ట్ డ్యాన్సర్స్ అని నామ్ కమాయించిన వాళ్లకే చుక్కలు చూపిస్తుంటారు జానీ మాస్టర్. తన టిపికల్ డ్యాన్సింగ్ మూవ్స్‌తో.. హుక్ స్టెప్స్‌తో.. వాళ్లను పరేషాన్ చేస్తుంటారు.
స్టార్ హీరోలకే .. ది బెస్ట్ డ్యాన్సర్స్ అని నామ్ కమాయించిన వాళ్లకే చుక్కలు చూపిస్తుంటారు జానీ మాస్టర్. తన టిపికల్ డ్యాన్సింగ్ మూవ్స్‌తో.. హుక్ స్టెప్స్‌తో.. వాళ్లను పరేషాన్ చేస్తుంటారు. ఫైనల్‌గా ఆ స్టెప్స్ తోనే స్టార్ హీరోలకు విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేస్తుంటారు. పాట యూట్యూబ్‌ను బద్దలుకొట్టేలా చేస్తుంటారు. అలాంటి జానీ మాస్టర్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ డిమాండ్ మేరకు.. ఓ ఈవెంట్లో డ్యాన్స్ చేశారు. తనొక్కడే కాదు.. పక్కనే ఉన్న హీరోయిన్‌ను కూడా స్టేజ్ పైకి తీసుకెళ్లి డ్యాన్స్ చేయించారు. ఎస్ ! విజయ్ హీరోగా… వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వారిసు సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు. సంక్రాంతి కానుకగా.. 3 స్టేట్స్‌లో రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ఇండోర్ స్టేడియంలో.. చాలా గ్రాండ్‌గా వారిసు ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అటు దళపతి విజయ్‌కు.. ఇటు ఆయన అభిమానులకు …. మరిచిపోలేని మూమెంట్స్ దక్కేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ దాటికి తుక్కుతుక్కైన అన్నపూర్ణ స్టూడియో.. వైరల్ అవుతున్న వీడియో
Vijay Devarakonda: చరణ్ సినిమాను లాక్కున్న విజయ్ దేవరకొండ
గూస్ బంప్స్ వచ్చేలా పవన్ ఎంట్రీ.. లీకైన వీడియో !!
‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్ రిలీజ్.. బద్దలవుతున్న యూట్యూబ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

