లిక్కర్ లారీ బోల్తా.. మందుబాటిళ్లకోసం ఎగబడిన జనం..
మద్యం లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురికావటంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో మద్యం ప్రియులు ఎగబడి ఏరుకున్నారు.
మద్యం లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురికావటంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో మద్యం ప్రియులు ఎగబడి ఏరుకున్నారు. గుట్టలకొద్దీ మందు సీసాలు రోడ్డుపై పడిపోయినప్పటికీ మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. కోజికోడ్‌లోని ఫరూక్ వంతెన వద్ద డిసెంబర్ 20 ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జి మీదుగా వెళ్తున్న లారీలో కొంత భాగం బ్రిడ్జిని ఢీకొట్టడంతో కట్ట తెగి సీసాలు కింద పడినట్టుగా తెలిసింది. టార్పాలిన్‌తో కట్టిన సీసాలు పెద్ద మొత్తంలో రోడ్డుమీద పడిపోయాయి. దీంతో స్థానికులు పరుగులు తీసి మద్యం బాటిళ్లను ఏరుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి బాలుడు.. ఎక్స్‌రే చూసి వైద్యులు షాక్ !!
ఇదేం ఉద్యోగం సామీ.. వచ్చిపోయే రైళ్లను లెక్కించాలట
ఏం టాలెంట్ బాస్.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. మగువలు ఫిదా
Jani master: హీరోయిన్‌కు చుక్కలు చూపించిన జానీ మాస్టర్..
పవన్ దాటికి తుక్కుతుక్కైన అన్నపూర్ణ స్టూడియో.. వైరల్ అవుతున్న వీడియో