సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే షాక్ !!
తనకు ఎంతో ఇష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలిసేందుకు ఓ 13ఏళ్ల బాలుడు పెద్ద సాహసానికి పూనుకున్నాడు. పంజాబ్‌కు చెందిన ఆ బాలుడు సైకిల్‌పై ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.
తనకు ఎంతో ఇష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలిసేందుకు ఓ 13ఏళ్ల బాలుడు పెద్ద సాహసానికి పూనుకున్నాడు. పంజాబ్‌కు చెందిన ఆ బాలుడు సైకిల్‌పై ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. పటియాలా ప్రాంతం నుంచి అతడి ప్రయాణం మొదలవ్వగా.. మూడు రోజులకు ఢిల్లీ చేరుకున్నాడు. అయితే చివరికి బాలుడి కోరిక తీరనే లేదు. ఎంతో అభిమానం, ఆశతో కలవాలనుకున్న యూట్యూబ్ స్టార్ విదేశాలకు వెళ్లాడని తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. 8వ తరగతి చదువుతున్న బాలుడికి నిశ్చయ్ మల్హన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ‘ట్రిగ్గర్డ్ ఇన్సాన్’ యూట్యూబ్ ఛానల్ అంటే ఎంతో ఇష్టం. ఇతనికి యూట్యూబ్‌లో కోటిన్నరకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే బాలుడు అతన్ని బాగా ఫాలో అవుతున్నాడు. అయితే ఆ ఛానల్ నిర్వాహకుడు నిశ్చయ్ మల్హాన్‌ను కలవాలని బాలుడు నిర్ణయించుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వన్డే సిరీస్ విజయంతో డ్యాన్స్‌తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా ??
మంచి ఆకలితో బర్గర్ తిందామని పార్శిల్ ఓపెన్ చేసిన ఆమెకు ఊహించని షాక్ !!
జీపీఎస్‌ని గుడ్డిగా నమ్మాడు.. అదే ప్రాణాలు తీసింది !!
జొమాటో బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతిచ్చి స్వాగతం..
నా కారుకు పేరు పెట్టండి.. నెటిజన్లకు టెక్ దిగ్గజం బంపరాఫర్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
