మంచి ఆకలితో బర్గర్ తిందామని పార్శిల్ ఓపెన్ చేసిన ఆమెకు ఊహించని షాక్ !!
ఓ మహిళకు ఆకలేయడంతో బర్గర్ తినాలనుకుంది. దీంతో దారిలో ఉన్న ‘బర్గర్ కింగ్’ దగ్గర ఆగి, Chicken Burger Meal ఆర్డర్ పెట్టింది. ఇక తీరిగ్గా కూర్చుని దాన్ని తినదామని పార్శిల్ ఓపెన్ చేసి బర్గర్‌ను కట్ చేసింది..
ఓ మహిళకు ఆకలేయడంతో బర్గర్ తినాలనుకుంది. దీంతో దారిలో ఉన్న ‘బర్గర్ కింగ్’ దగ్గర ఆగి, Chicken Burger Meal ఆర్డర్ పెట్టింది. ఇక తీరిగ్గా కూర్చుని దాన్ని తినదామని పార్శిల్ ఓపెన్ చేసి బర్గర్‌ను కట్ చేసింది.. అంతే అందులో కనిపించింది చూసి దెబ్బకు షాక్ తింది..ఇంగ్లాండ్‌కు చెందిన లెన్నే డాలీ అనే మహిళ స్థానికంగా ఉండే ‘బర్గర్ కింగ్’ రెస్టారెంట్‌లో Chicken Burger Meal ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ ఇంటికొచ్చింది. ఇక బర్గర్ తినడానికి సిద్ధమైన ఆమె పార్శిల్ ఓపెన్ చేసింది. బర్గర్‌ను ఒక బైట్ కట్ చేసేసరికి బర్గర్ మధ్యలో ఓ చెక్క పెన్సిల్ లాంటి ఐ లైనర్ దర్శనమిచ్చింది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే బర్గర్ కింగ్ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. జరిగిన విషయాన్నిచెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీపీఎస్‌ని గుడ్డిగా నమ్మాడు.. అదే ప్రాణాలు తీసింది !!
జొమాటో బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతిచ్చి స్వాగతం..
నా కారుకు పేరు పెట్టండి.. నెటిజన్లకు టెక్ దిగ్గజం బంపరాఫర్
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!
181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. అతడెవరో తెలుసా ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

