నా కారుకు పేరు పెట్టండి.. నెటిజన్లకు టెక్ దిగ్గజం బంపరాఫర్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన స్టైల్లో పోస్టులు పెడుతుంటారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన స్టైల్లో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన నెటిజన్లకు ఓ బంపరాఫర్ ఇచ్చారు. ఆయన చేతికొచ్చిన ఓ కారుకు పేరు పెట్టాలని నెటిజన్లను అడిగారు. మహీంద్రా సంస్థ రెండు నెలల క్రితం ఎస్‌యూవీ స్కార్పియో ఎన్ మోడల్ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెండు వారాల క్రితమే వీటి డెలివరీలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా సంస్థ ప్రతినిధి ఆనంద్ మహీంద్రాకు ఈ కారు తాళాలు అందించారు వారి కంపెనీ ప్రతినిధులు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈరోజు తనకు చాలా అద్భుతమైన రోజు అని, స్కార్పియో ఎన్ కారు తన చేతికొచ్చిందని చెబుతూనే దీనికి ఒక మంచి పేరు కావాలని, ఎవరైనా సూచిస్తే స్వాగతిస్తానంటూ ట్వీట్టర్ లో తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!
181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. అతడెవరో తెలుసా ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

