181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. అతడెవరో తెలుసా ??
కటి కాదు రెండు కాదు.. ఏకంగా 181 ఏళ్లకు పైగా ఓ వ్యక్తి తలను ఓ మ్యూజియంలో భద్రపరిచారు.అయితే అతను ఏ దేశానికి అధ్యక్షుడు కాదు, మహోన్నత వ్యక్తి అంతకంటే కాదు.
కటి కాదు రెండు కాదు.. ఏకంగా 181 ఏళ్లకు పైగా ఓ వ్యక్తి తలను ఓ మ్యూజియంలో భద్రపరిచారు.అయితే అతను ఏ దేశానికి అధ్యక్షుడు కాదు, మహోన్నత వ్యక్తి అంతకంటే కాదు. ఏమాత్రం కనికరం లేకుండా 70 మందికి పైగా ప్రజలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ డియాగో ఎల్విన్. 1819లో స్పెయిన్‌లో జన్మించిన డియాగో.. ఉద్యోగ నిమిత్తం 25 ఏళ్ళకు పోర్చుగల్‌లోని లిస్బన్‌కు చేరుకున్నాడు. అతడికి ఎలాంటి ఉద్యోగం దొరక్కపోవడంతో.. చిన్న చిన్న నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రైతులనే టార్గెట్‌గా చేసుకుని.. ఓ బ్రిడ్జ్ దగ్గర కాపుకాసి, ఒంటరిగా అటువైపు ఎవరొచ్చిన వారిని దోచుకుని.. ఆ తర్వాత చంపేసి.. శవాలను బ్రిడ్జిపై నుంచి నీళ్ళల్లోకి పడేసేవాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూగజీవితో చిన్నారి స్నేహం.. అడ్డుగా నిలిచిన ఫెన్సింగ్..
ఏం ధైర్యం.. పులి చెవిని నోటకరచుకొని లాక్కెళ్లిన కుక్క !!
Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!