వన్డే సిరీస్‌ విజయంతో డ్యాన్స్‌తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా ??

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లడంతో.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ జట్టుకు శిఖర్ ధావన్ నేతృత్వం వహించాడు.

వన్డే సిరీస్‌ విజయంతో డ్యాన్స్‌తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా ??

|

Updated on: Oct 13, 2022 | 9:25 AM

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లడంతో.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ జట్టుకు శిఖర్ ధావన్ నేతృత్వం వహించాడు. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ ను గెల్చుకుంది. మ్యాచ్ పూర్తైన తర్వాత తన టీమ్ తో కలిసి శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్స్‌తో అదరగోట్టారు. సహచరులతో కలిసి ‘బోలో తారా రా రా’ పాటకు శిఖర్ ధావన్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మూడు మ్యాచ్ ల వన్డే సీరిస్ లో భాగంగా తొలి వన్డేలో సౌతాఫ్రికా గెలవగా, తరువాత రెండు మ్యాచుల్లోనూ భారత్ వరుస విజయాలు సాధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచి ఆకలితో బర్గర్ తిందామని పార్శిల్ ఓపెన్ చేసిన ఆమెకు ఊహించని షాక్‌ !!

జీపీఎస్‌ని గుడ్డిగా నమ్మాడు.. అదే ప్రాణాలు తీసింది !!

జొమాటో బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతిచ్చి స్వాగతం..

నా కారుకు పేరు పెట్టండి.. నెటిజన్లకు టెక్‌ దిగ్గజం బంపరాఫర్

కస్టమర్‌కు ‘ఉబర్‌’ షాక్‌.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!

Follow us
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!