రన్నింగ్ కారుపై పాము !! చుక్కలు చూసిన ప్రయాణికులు.. చివరికి ఏమైందంటే ??
సాధారణంగా మనం రోడ్లపై వెళ్తున్న సమయంలో ఎదురుగా పాము వస్తేనే గుండె ఝల్లుమంటుంది. అలాంటది మనం కూర్చుని ప్రయాణం చేస్తున్న వాహనంలోనే పాముంటే..
సాధారణంగా మనం రోడ్లపై వెళ్తున్న సమయంలో ఎదురుగా పాము వస్తేనే గుండె ఝల్లుమంటుంది. అలాంటది మనం కూర్చుని ప్రయాణం చేస్తున్న వాహనంలోనే పాముంటే.. వామ్మో తలుచుకుంటేనే వణుకు పుడుతుంది కదూ..! అయితే మీరు ఈ వీడియోను తప్పక చూడాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పటి వరకు వాహనాలు సైలెన్సర్ లలో పాము దూరిపోవడం, ఇంజిన్‌లో ఇరుక్కుపోవడం, చక్రాలకు చుట్టుకోవడం వంటి ఇన్సిడెంట్స్ ను చూశాం. కానీ వేగంగా ప్రయాణిస్తున్న కారుపైకి ఎక్కేందుకు అంతే వేగంతో పాము ఎగబడటాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అది కూడా పగ బట్టినంత కోపంతో. కానీ ఇక్కడ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులోకి దూసుకు వచ్చేందుకు ఓ పాము తెగ ప్రయత్నించింది. పైకి దూకుతూ లోపలికి చొచ్చుకుని వచ్చేందుకు విఫలయత్నం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే షాక్ !!
వన్డే సిరీస్ విజయంతో డ్యాన్స్‌తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా ??
మంచి ఆకలితో బర్గర్ తిందామని పార్శిల్ ఓపెన్ చేసిన ఆమెకు ఊహించని షాక్ !!
జీపీఎస్‌ని గుడ్డిగా నమ్మాడు.. అదే ప్రాణాలు తీసింది !!
జొమాటో బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతిచ్చి స్వాగతం..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

