Viral Video: ఒక్క చేత్తో పావ్‌భాజి చేస్తూ .. హార్ట్ టచ్‌ చేస్తున్న వ్యాపారి.. వైరల్ అవుతున్న వీడియో..

ముంబైలో ఓ వ్యాపారి పావ్ భాజీ స్టాల్ నడుపుతున్నాడు. చాలా మంది ఎంతో ఇష్టంగా ఆయన దగ్గరకు వచ్చి పావ్ భాజీ తింటారు. ఎందుకంటే... వాళ్లందరికీ అతను ఇన్స్‌పిరేషన్. యూత్‌కి అతను మోటివేషన్. అతనికి సంబంధించిన వీడియోని IAS ఆఫీసర్ సోనాల్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Viral Video: ఒక్క చేత్తో పావ్‌భాజి చేస్తూ .. హార్ట్ టచ్‌ చేస్తున్న వ్యాపారి.. వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: May 25, 2022 | 10:00 AM

ముంబైలో ఓ వ్యాపారి పావ్ భాజీ స్టాల్ నడుపుతున్నాడు. చాలా మంది ఎంతో ఇష్టంగా ఆయన దగ్గరకు వచ్చి పావ్ భాజీ తింటారు. ఎందుకంటే… వాళ్లందరికీ అతను ఇన్స్‌పిరేషన్. యూత్‌కి అతను మోటివేషన్. అతనికి సంబంధించిన వీడియోని IAS ఆఫీసర్ సోనాల్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “మితేష్ గుప్తా కొన్నాళ్ల కిందట దురదృష్టవశాత్తూ తన చెయ్యిని కోల్పోయారు. అయినప్పటికీ పావ్ భాజీ స్టాల్‌ని తన గట్స్‌తో నిర్వహిస్తున్నారు” అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకూ వీడియోను 37 వేల మందికి పైగా చూశారు. ప్రమాదంలో చెయ్యిని కోల్పోయినా.. రోజూ స్వయంగా కూరగాయలను ఒక చేత్తోనే కట్ చేసి… ఒక చేత్తోనే పావ్ భాజీలు తయారుచేస్తున్నాడు మితేష్‌. ఆయన పట్టుదల, నిబద్ధత చూసి స్థానికులు ఆయన్ని ప్రేరణగా తీసుకుంటున్నారు. “ఆయన దివ్యాంగుడు కాదు… అన్ని అవయవాలూ ఉండి… ఏ పనీ చెయ్యని వారే అసలైన దివ్యాంగులు” అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. “నిజంగా చాలా ప్రేరణ కలిగిస్తున్నాడు. హార్ట్ టచ్ చేశాడు” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… “చాలా ప్రేరణాత్మక కథ” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో