ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ
లండన్ హిత్రూ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది.
లండన్ హిత్రూ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది. ఈ క్రమంలో టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను తగలడంతో రెండు విమానాల రెక్కలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైకి గడ్డి వాము.. లోపల చూస్తే కళ్లు జిగేల్.. అదేంటో మీరే చూడండి..
మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 5000 మందికి పాస్‌పోర్టులు ఫ్రీ..
తిరుమల కొండపై కాళ్లకు కవర్లెందుకు కట్టుకుంటున్నారు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

