పైకి గడ్డి వాము.. లోపల చూస్తే కళ్లు జిగేల్.. అదేంటో మీరే చూడండి..
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆయా రాజకీయ పార్టీలు గెలుపుకోసం తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓటరు మహాశయులకోసం నగదు, నగలు, మద్యం తమదైనశైలిలో తరలిస్తున్నారు. మరి అధికారులు చూస్తూ ఊరుకోరుగా.. చిన్న గాలివార్త తెలిసినా వాయువేగంతో అక్కడి వాలిపోతారు.. తనిఖీలు.. సీజ్‌లు.. అరెస్టులు.. దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆయా రాజకీయ పార్టీలు గెలుపుకోసం తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓటరు మహాశయులకోసం నగదు, నగలు, మద్యం తమదైనశైలిలో తరలిస్తున్నారు. మరి అధికారులు చూస్తూ ఊరుకోరుగా.. చిన్న గాలివార్త తెలిసినా వాయువేగంతో అక్కడి వాలిపోతారు.. తనిఖీలు.. సీజ్‌లు.. అరెస్టులు.. దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం నెలకొంది. తాజాగా కొందరు వినూత్నంగా ఆలోచించారు. అక్రమ మద్యాన్ని ఇళ్లలో ఎక్కడదాచినా వాసన పసిగట్టి ఎవరైనా పోలీసులకు ఉప్పందిస్తారని భావించి ఏకంగా గడ్డివామునే గోడౌన్‌గా మార్చేశారు. అయితేనేం.. పోలీసుల కళ్లు కప్పలేకపోయారు. మొత్తానికి వేల మద్యం బాటిళ్లతో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలో పోలీసులకు వచ్చిన ఓ చిన్న అనుమానం.. పొలం వరకు తీసుకెళ్లింది. అక్కడ ఉన్న గడ్డివామును తనిఖీ చేయించింది. కట్ చేస్తే.. అంతా షాక్ అయ్యారు. అనకాపల్లి జిల్లాలో మద్యం భారీగా చేతులు మారుతోందని ఓ కీలక సమాచారం అందింది పోలీసులకు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 5000 మందికి పాస్‌పోర్టులు ఫ్రీ..
తిరుమల కొండపై కాళ్లకు కవర్లెందుకు కట్టుకుంటున్నారు
Ranbir Kapoor: ఒక్క సినిమాలో నటిస్తే రూ. 225 కోట్లా ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

