మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 5000 మందికి పాస్‌పోర్టులు ఫ్రీ..
విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బంపరాఫర్.. తమ దేశానికి రావాలనుకునేవారికి ఉచిత పాస్‌పోర్టులు అందించడంతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ ఆహ్వానిస్తోంది సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు ఇది బంపరాఫర్ అని చెప్పాలి. తమ దేశానికి వచ్చే పలు రంగాలలో నిపుణులైనవారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు.
విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బంపరాఫర్.. తమ దేశానికి రావాలనుకునేవారికి ఉచిత పాస్‌పోర్టులు అందించడంతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ ఆహ్వానిస్తోంది సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు ఇది బంపరాఫర్ అని చెప్పాలి. తమ దేశానికి వచ్చే పలు రంగాలలో నిపుణులైనవారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 41 వేల కోట్లతో సమానం అని ఆయన తెలిపారు. విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందిస్తున్నాం.. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం. ఓటింగ్ హక్కులతో సహా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం అంటూ ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ బుకెలే ఎక్స్ ద్వారా ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల కొండపై కాళ్లకు కవర్లెందుకు కట్టుకుంటున్నారు
Ranbir Kapoor: ఒక్క సినిమాలో నటిస్తే రూ. 225 కోట్లా ??
Allu Arjun: రికార్డుల రారాజు.. హీరోల్లో నెం1 ఈ పుష్ప రాజు..
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

