Pushpa 2: యేయ్ !! వీడియో చూస్తే ఎవ్వరికైన పూనకాలు… రావాలా…
మామూలుగా అల్లు అర్జున్‌ను చూస్తేనే తెలియని హీరోయిక్ ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి పుష్ప రాజ్‌గా.... అందులోనూ గంగాలమ్మగా అల్లు అర్జున్‌ను చూస్తే.. ఎలాఉంటుంది. దిమ్మతిరిగి పోతుంది కదా..! అయితే ఇదే ఫీల్‌ను ఓ పోస్టర్‌తో ఎప్పుడో కలిగించిన డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు అంతకు మించిన ఎక్ట్రార్డినరీ ఫీలింగ్‌ను అందరికీ కలిగించాడు. పుష్ప రాజ్ మాస్ రాంపేజ్ ఏం రేంజ్లో ఉండనుందో.. చూపించాడు. బన్నీ బర్త్ డే సందర్భంగా ఒక నిమిషం 8 సెకండ్ల టీజర్‌ను రిలీజ్ చేసి..
మామూలుగా అల్లు అర్జున్‌ను చూస్తేనే తెలియని హీరోయిక్ ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి పుష్ప రాజ్‌గా…. అందులోనూ గంగాలమ్మగా అల్లు అర్జున్‌ను చూస్తే.. ఎలాఉంటుంది. దిమ్మతిరిగి పోతుంది కదా..! అయితే ఇదే ఫీల్‌ను ఓ పోస్టర్‌తో ఎప్పుడో కలిగించిన డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు అంతకు మించిన ఎక్ట్రార్డినరీ ఫీలింగ్‌ను అందరికీ కలిగించాడు. పుష్ప రాజ్ మాస్ రాంపేజ్ ఏం రేంజ్లో ఉండనుందో.. చూపించాడు. బన్నీ బర్త్ డే సందర్భంగా ఒక నిమిషం 8 సెకండ్ల టీజర్‌ను రిలీజ్ చేసి.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊగిపోయేలా .. ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేలా చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… సుక్కు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా.. మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ అయింది. ఇప్పుడదే టీజర్ అందర్లో అడ్రినలిష్ రష్‌కు కారణం అవుతోంది. బన్నీని గంగాలమ్మగా.. వెరీ మాసీ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూడడం.. అందర్లో తెలియని హైని పెంచేస్తోంది. అమ్మవారి వేషధారణలో.. పుష్ప రాజ్ చేస్తునన ఫైట్ చూస్తే ఒళ్లు జలదరిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెలు పిండే విషాదం.. మరణానికి ఏర్పాట్లు చేసుకున్న స్టార్ యాక్టర్
ఓట్ల పండుగను కళ్లారా చూసేందుకు విదేశీ టూరిస్టుల క్యూ
అర్ధరాత్రి ఇంటి డాబా పైకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి..! సీన్ కట్ చేస్తే.
ఎలుగుబంటి ప్రైవేట్ పార్ట్ తింటే మగవారిలో పవర్ పెరుగుతుందని ప్రచారం.. సీన్ కట్ చేస్తే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

