గుండెలు పిండే విషాదం.. మరణానికి ఏర్పాట్లు చేసుకున్న స్టార్ యాక్టర్
తానిక ఎక్కువ రోజులు బతకనని ఆమెకు తెలుసు . అందుకే అమెరికా లెజెండరీ నటి షానెన్ డోహెర్టీ గుండెలు పిండే విషాదాన్ని షేర్ చేసింది. ‘‘లెట్స్ బి క్లియర్" అనే పాడ్‌కాస్ట్‌లో తన జీవితానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. కేన్సర్ చికిత్సలో భాగంగా . "కేన్సర్ ఇన్ఫ్యూషన్" అనే కొత్త చికిత్స గురించి కూడా మాట్లాడింది. తను చనిపోయిన తర్వాత తన తల్లి రోసా డోహెర్టీకి అండగా నిలబడేలా, తనను ప్రేమించిన వారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చేలా కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు వెల్లడించింది.
తానిక ఎక్కువ రోజులు బతకనని ఆమెకు తెలుసు . అందుకే అమెరికా లెజెండరీ నటి షానెన్ డోహెర్టీ గుండెలు పిండే విషాదాన్ని షేర్ చేసింది. ‘‘లెట్స్ బి క్లియర్” అనే పాడ్‌కాస్ట్‌లో తన జీవితానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. కేన్సర్ చికిత్సలో భాగంగా . “కేన్సర్ ఇన్ఫ్యూషన్” అనే కొత్త చికిత్స గురించి కూడా మాట్లాడింది. తను చనిపోయిన తర్వాత తన తల్లి రోసా డోహెర్టీకి అండగా నిలబడేలా, తనను ప్రేమించిన వారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చేలా కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు వెల్లడించింది. స్టేజ్ ఫోర్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న షానెన్ ఇపుడది మెదడు, ఎముకలకు కూడా వ్యాపించిందని తెలిపింది. కేన్సర్ తన జీవితాన్ని, తన ప్రాధాన్యతలను మార్చేసిందని తెలిపింది ప్రస్తుతానికి తన ప్రాధాన్యత తన తల్లి అనీ.. తాను ఆమె కంటే ముందే చనిపోతే అది ఆమెకు కష్టమని తనకు తెలుసుననీ చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓట్ల పండుగను కళ్లారా చూసేందుకు విదేశీ టూరిస్టుల క్యూ
అర్ధరాత్రి ఇంటి డాబా పైకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి..! సీన్ కట్ చేస్తే.
ఎలుగుబంటి ప్రైవేట్ పార్ట్ తింటే మగవారిలో పవర్ పెరుగుతుందని ప్రచారం.. సీన్ కట్ చేస్తే
Garlic: వెల్లుల్లిని తింటే మగవారికి సూపర్ బెనిఫిట్స్
త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్ యాప్.. పెట్టుబడులు పెట్టడం మరింత సులువు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

