అర్ధరాత్రి ఇంటి డాబా పైకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి..! సీన్ కట్ చేస్తే.
అర్ధరాత్రి వేళ్ల ఇంటి మేడపైన ఏదో అలికిడి.. ఇంట్లో నిద్రిస్తున్నవారికి సడన్‌గా మెలకువ వచ్చి ఏమై ఉంటుందా అని పరిశీలిస్తే.. అక్కడొక చిరుతపులి కనిపించింది..ఆ షాక్‌నుంచి తేరుకునేలోపే ఓ ఎలుగుబంటికూడా కనిపించింది.. ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి.. గుండె ఆగినంత పనవుతుందికదా.. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది ఊటీ సమీపంలోని ఓ గ్రామంలో. ఊటీ సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించాయి.
అర్ధరాత్రి వేళ్ల ఇంటి మేడపైన ఏదో అలికిడి.. ఇంట్లో నిద్రిస్తున్నవారికి సడన్‌గా మెలకువ వచ్చి ఏమై ఉంటుందా అని పరిశీలిస్తే.. అక్కడొక చిరుతపులి కనిపించింది..ఆ షాక్‌నుంచి తేరుకునేలోపే ఓ ఎలుగుబంటికూడా కనిపించింది.. ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి.. గుండె ఆగినంత పనవుతుందికదా.. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది ఊటీ సమీపంలోని ఓ గ్రామంలో. ఊటీ సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించాయి. అక్కడ ఓ ఇంటి మేడ పైకి ఎక్కింది చిరుత పులి. అక్కడ్నుంచి ఇళ్లను గమనించింది. అన్ని ఇళ్లకు గడియలు పెట్టి ఉండటంతో లోపలికి వెళ్లడానికి ఎక్కడైనా చిన్న సందు దొరక్కపోతుందా అని వెదికింది చిరుత. కానీ దానికి ఎక్కడా దారి కపించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎలుగుబంటి ప్రైవేట్ పార్ట్ తింటే మగవారిలో పవర్ పెరుగుతుందని ప్రచారం.. సీన్ కట్ చేస్తే
Garlic: వెల్లుల్లిని తింటే మగవారికి సూపర్ బెనిఫిట్స్
త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్ యాప్.. పెట్టుబడులు పెట్టడం మరింత సులువు
Garib Rath Express: రంగు మారనున్న గరీబ్ రథ్.. మరిన్ని సౌకర్యాలు కూడా
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

