Family Star: కావాలనే నా సినిమాను.. నెగెటివ్ చేస్తున్నారు..
ఎప్పుడూ డేరింగ్ అండ్ డాషింగ్‌గానే కాదు.. కాస్త లాజిక్‌గా కూడా మాట్లాడదే దిల్ రాజు.. ఇప్పుడు కూడా అదే చేశాడు. తన సినిమాను కావాలనే నెగెటివ్ చేస్తున్నారన్నారు. మంచి సినిమా జనాల వరకు రీచ్ కావాలనే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బాగున్నా.. బాలేదని చెప్పడం.. ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. సినిమా నిజంగా బాలేక పోతే.. తాము యాక్సెప్ట్ చేస్తామని.. వెనక్కి చూసుకుని ఆలోచిస్తామని.. అలా కాకుండా బాగున్న సినిమాను నెగెటివ్ చేయడం ఎంటని అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!