Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవసరమైతే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 7 నుండి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Sep 26, 2025 01:12 PM
వైరల్ వీడియోలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

