ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!
అధునిక యుగంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్‌లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే డీ2ఎం టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 ఎంహెచ్‌జడ్ బాండ్‌ను డీ2ఎంలో వినియోగం కోసం కసరత్తు జరుగుతోంది.
అధునిక యుగంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్‌లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే డీ2ఎం టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 ఎంహెచ్‌జడ్ బాండ్‌ను డీ2ఎంలో వినియోగం కోసం కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 21 కోట్ల కుటుంబాలకు టీవీలు.. 80 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 2026 నాటికి మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లు దాటుతుందన్న అంచనా. ఈ పరిస్థితుల్లో అతిపెద్ద కంటెంట్ వేదికగా మొబైల్ ఫోన్లు నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మొబైల్ వినియోగదారులో లక్ష్యంగా కేంద్రం కసరత్తు షురూ చేసింది. మరోవైపు ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. టెలిఫోన్ ఆపరేటర్ల డేటా రెవెన్యూలో 80 శాతం పడిపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై టెలికా ఆపరేటర్లు నిరసన తెలిపే అవకాశాలున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు
అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే
TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్ చూసి ఏడ్చేసిన విజయ్
Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్
Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

