Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్
రీసెంట్ డేస్లో..! అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. మ్యూజిక్ దిమ్మతిరిపోయేలా ఉందంటే..! అందర్నీ ఆకట్టుకునేలా సాగిందంటే ! అంతే ఆ సినిమా సూపర్ డూపర్ హైప్ వచ్చుడు పక్కా అన్నట్టే..! మరి అలాంటి ఇలాంటి ఈ మ్యూజిక్ జమానాలో.. తాజాగా 'ఏందిరా ఈ పంచాయితీ' సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళుతోంది.
రీసెంట్ డేస్లో..! అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. మ్యూజిక్ దిమ్మతిరిపోయేలా ఉందంటే..! అందర్నీ ఆకట్టుకునేలా సాగిందంటే ! అంతే ఆ సినిమా సూపర్ డూపర్ హైప్ వచ్చుడు పక్కా అన్నట్టే..! మరి అలాంటి ఇలాంటి ఈ మ్యూజిక్ జమానాలో.. తాజాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళుతోంది. ఎస్ ! భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా.. గంగాధర.టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఏందిరా ఈ పంచాయితీ’. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి.. ఇటీవల రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి స్టార్ రైటర్ కోన వెంకట్ చేతుల మీదుగా ఏమో ఏమో అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్
Salaar: బిగ్ బ్రేకింగ్.. వాయిదా పడ్డ సలార్ రిలీజ్
Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD
Nayanthara: ఒక్క పోస్టుతో.. దిమ్మతిరిగే రికార్డ్ నయన్ రేర్ ఫీట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

