అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే
టెక్నాలజీ పెరిగే కొద్దీ.. సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ సింగర్ ప్రింట్స్‌తో ఆన్‌లైన్‌లో నగదును విత్ డ్రా చేసుకుంటున్నారు. ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు భారీ స్కెచ్ వేశారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. బీహార్‌కి చెందిన రంజిత్ సాహూతో పాటు బెంగళూరుకు చెందిన ఆలం అనే ఇద్దరు నిందితులు ఫింగర్ ప్రింట్ మోసాలకు పాల్పడుతున్నారు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ.. సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ సింగర్ ప్రింట్స్‌తో ఆన్‌లైన్‌లో నగదును విత్ డ్రా చేసుకుంటున్నారు. ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు భారీ స్కెచ్ వేశారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. బీహార్‌కి చెందిన రంజిత్ సాహూతో పాటు బెంగళూరుకు చెందిన ఆలం అనే ఇద్దరు నిందితులు ఫింగర్ ప్రింట్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ అకౌంటు నుంచి తరచు నగదు ఖాళీ అవుతుండటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో సేల్ డీడ్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా సిలికాన్ ప్రింట్స్ తయారు చేశారు. ఆపై ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసేందుకు భారీ స్కెచ్ వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్ చూసి ఏడ్చేసిన విజయ్
Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్
Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్
Salaar: బిగ్ బ్రేకింగ్.. వాయిదా పడ్డ సలార్ రిలీజ్
Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

